ఉచిత సేవా కార్యక్రమం మొదటి వార్షికోత్సవ ఫొటోలు

ఉచిత సేవా కార్యక్రమం ద్వితీయ వార్షికోత్సవ ఫొటోలు

ప్రతీనెల 3వ ఆదివారం నాడు శ్రీ గౌరీ విలాస్ విశ్వబ్రాహ్మణ సత్రం, రాజమండ్రిలో జరుగుతున్న ఉచిత సేవా కార్యక్రమం ఫొటోలు

ఇతర సంఘ కార్యక్రమాల ఫొటోలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నగర మేయర్, MLA, MP మరియు DSP బ్రహ్మశ్రీ నామగిరి బాబ్జీ గార్ని సంఘ సభ్యులు కలసి అభినందనలు తెలియజేసిన ఫొటోలు

సమైఖ్యాంధ్ర సాధనకోసం ఎన్నో నెలలు జీతాలు లేకుండా ఉధ్యమాన్ని నడిపించిన ఏ. పి. ఎన్. జి. ఓ. లకు చిరుసహాయంగా బియ్యాన్ని అందజేసిన మా సంఘ సభ్యులు మరియు నగర ప్రముఖుల ఫొటోలు

నగర అధ్యక్షులు, ప్రధానకార్యదర్శి సలహాపై జిల్లా అధ్యక్షుని ద్వార కోశాధికారిగా నియమించబడిన బ్రహ్మశ్రీ కొమ్మోజు రాధాక్రిష్ణ గారు మరియు ఇతర సభ్యుల ఫొటోలు

నూతన తెలంగాణ రాష్ట్ర శాసన సభకు మొట్ట మొదటి స్పీకరుగా ఎన్నికైన మన విశ్వబ్రాహ్మణుడు బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూధనాచారిగార్కి హైదరబాద్ లో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లో జరిగిన సన్మాన కర్యక్రమం లో మన జిల్లా మరియు నగర సంఘం తరపున మధుసూధనాచారిగార్కి మెమెంటొ అందజేసిన ఫొటోలు

ది. 15.04.2015వ తేదీన తెలంగాణా రాష్ట్ర తోలి శాసన సబాపతి బ్రహ్మశ్రీ సిరికొండ మధుసూదనచారిగారు రాజముండ్రి విచేసిన సందర్బముగా అర్బన్ జిల్లా విస్వబ్రహ్మన సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు వీరభాద్ర రావు గారు, తూ. గో. జిల్లా విస్వబ్రహ్మన సంఘం కన్వినర్ బ్రహ్మశ్రీ అనుపోజు వెంకటరమణగారి. మా లీగల్ సెల్ అడ్వైసర్ బ్రహ్మశ్రీ కానూరి వెంకటరావుగారు, మరియు బ్రహ్మశ్రీ కొమ్మోజు రాధాకృష్ణగారు, బ్రహ్మశ్రీ గుంతముక్కల ప్రభాకర్ గారు, బ్రహ్మశ్రీ అంబవరపు గంగాధరం గారు, బ్రహ్మశ్రీ కాగితపు శ్రీనివాసుగారు, బ్రహ్మశ్రీ ఎర్రగొండ సూరిబాబుగారి, బ్రహ్మశ్రీ గోర్స వెంకట రమణ గారు, బ్రహ్మశ్రీ ధమరిసింగ్ బ్రహ్మాజిగారు, బ్రహ్మశ్రీ ఆరిపాక వీరాచార్యులుగారు, బ్రహ్మశ్రీ పాలవలస బాబ్జి గారు వారిని మర్యాద పూర్వకంగా కలసినప్పటి ఫోటోలు.

ది. 26.04.2015వ తేదీన శ్రీ గౌరీవిలాస్ విశ్వబ్రాహ్మణ సత్రం, రాజమండ్రినందు నగర అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్రరావు (లక్కోజి) అధ్యక్షతన ది.17.05.2015వ తేదీన జరపబోయే వెబ్ సైట్ ప్రారంభోత్సవము మరియు 4వ వార్షికోత్సవము గురించి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించిన సర్వసభ్యసమావేశపు ఫొటోలు

ది. 08.04.2015వ తేదీన శ్రీ గౌరీవిలాస్ విశ్వబ్రాహ్మణ సత్రం, రాజమండ్రినందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు వెంకటేశ్వర్లు అధ్యక్షతన తూ. గో. జిల్లా ఎన్నికల గురించి చర్చించిన జిల్లా సర్వసభ్యసమావేశపు ఫొటోలు

శ్రీ సోము వీర్రాజు గారు (BJP) M.L.C. గా ఎన్నికైన సంధర్భముగా రాజమండ్రి ఆర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు అభినంధనలు తెలియ జేసి, సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్ర రావుగారి ద్వారా పుష్పమాలాంకృతుల్ని చేసినప్పటి ఫఫోటొ

శ్రీ నామగిరి బాబ్జి గారు “Exploratory study on Occupational stress among police officers and indirect impact on their family members” అను అంశంపై పరిశోధన చేసి ఆంధ్రా యూనివర్సిటి Ph.D. పట్టా పొందిన సంధర్భముగా వారిని రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం తరపున అభినందించినప్పటి ఫొటొ

  • రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి 8వ సారి డైరెక్టర్ గా ఎన్నికైన మన రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్రరావు (లక్కోజి) గారు. ప్రక్క చిత్రంలో లక్కోజీని అభినందిస్తున్న రోటరి క్లబ్ అధ్యక్షులు, రాజమండ్రి ఛాప్టర్ క్రెడం అధ్యక్షులు మరియు ఛాంబర్ మాజీ అధ్యక్షులు శ్రీ నందెపు శ్రీనివాస్ గారు

    5th Anniversary

    ది. 23.09.2016న రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బ్రహ్మశ్రీ సింహాద్రి కనకాచార్యులుగారు రాజమహేంద్రవరం విచ్ఛేసిన సంధర్భముగా ఆయన ఆదేశం మేరకు శ్రీ గౌరివిలాస్ విశ్వబ్రాహ్మణ సత్రంలో ఆత్మీయతా సమావేశం, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినది. ఈ సమావేశమునకు తూ. గో. జిల్లా విశ్వబ్రాహ్మణ ప్రముఖులు విచ్ఛేసిరి. ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకొంటిరి. అనంతరము రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సభికుల మధ్య బ్రహ్మశ్రీ సింహాద్రి కనకాచార్యులుగార్కి చిరు సత్కారం చేయబడినది.

    All Rights Reserved. Vishwa Brahmana Sangam, Rajahmundry
    Designed By BSquare