రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో ఉచితసేవా కార్యక్రమంలో భాగంగా 2011వ సంవత్సరం నుండి ప్రతీనెల 3వ ఆదివారంనాడు శ్రీగౌరివిలాస్ విశ్వబ్రాహ్మణసత్రం, ఖజానా జ్యూయలరి ప్రక్కన, కోటగుమ్మం డౌన్, రాజమండ్రి నందు జరుగుతున్న విశ్వబ్రాహ్మణ యువతీయువకుల వివరాల సేకరణ మరియు వితరణ కార్యక్రమంలో ఒకరినొకరు పరిచయమై ది.17.02.2016 వ తేదీన రాత్రి గం.8.28 ని.లకు చి.ల.సౌ. హారిక సిరితో చి. మణికంఠకు రిటైల్ క్లాత్ మర్చంట్స్ హాలునందు వివాహం జరిగిన సంధర్భంగా దంపతులకు శుభాకాంక్షల పత్రాన్ని అందించిన ప్రధానకార్యదర్శి మరియు సంఘసభ్యులు మరియు వియ్యంకులైన రాజమహేంద్రవరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చిట్టూరి పాపాచారిగారు, తుని వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కొమ్మోజు గౌరిశంకర్ గారు కళ్యాణ వేదికపై ఇరువురు కలసి దంపతులచేత సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్రరావుగార్కి రూ.10,000/-లు సంఘానికి ఆర్ధికంగా సహాయమందించినందులకు ఉభయులకు సంఘం తరపున అభినందనలు.

All Rights Reserved. Vishwa Brahmana Sangam, Rajahmundry
Designed By BSquare