home
సంఘవసారాలకు కంప్యూటర్నీ బహుకరించిన బ్రహ్మశ్రీ కాలేపు సూర్యసింహాచలం గార్కి మా కృతజ్ఞతలు. M/s. Bsquare Technologies, 204, Pavani Estate, Besides TTD Kalyanamandapam, Himayathnagar, Hyderabad-29, అధినేత బాలగంగాధర్ గారికి వెబ్ సైట్ ని మాకు అనుగుణంగా తీర్చిదిద్ది అందజేసి నందులకు మా రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కృతజ్ఞతలు
రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రతీనెల 3వ ఆదివారం నాడు శ్రీ గౌరీ విలాస్ విశ్వబ్రాహ్మణ సత్రం, ఖజాన జ్యూయలరి ప్రక్కన, కోటగుమ్మం డౌన్, రాజమండ్రి లో వివాహం కావలసిన విశ్వబ్రాహ్మణ యువతీ యువకుల వివరాల సేకరణ మరియు వితరణ కార్యక్రమము జరుగును (అనగా మా వద్ద ఉన్న అమ్మాయిల / అబ్బాయిల వివరాలను ఉచితంగా పొందవచ్చును). కావున విశ్వబ్రాహ్మణ సోదరులు ఎక్కడ ఉన్నా ఈ అవకాశమును ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు : రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం
వెబ్ సైట్ దాతలు
బ్రహ్మశ్రీ అములోజు బ్రహ్మాజిరావు
బ్రహ్మశ్రీ Dr. శొంఠ్యాణం వేణుబాబు
బ్రహ్మశ్రీ పమిడిపల్లి కోటెశ్వర రావు
బ్రహ్మశ్రీ అములోజు రాంబాబు
బ్రహ్మశ్రీ తమిరి ఉమామహేశ్వర రావు
బ్రహ్మశ్రీ కడియం బ్రహ్మాజీ
బ్రహ్మశ్రీ పట్నాల మల్లికార్జున రావు, కెనడా

స్వామి వివేకానంద


సంఘం శరణం గచ్ఛామి!
బుద్ధం శరణం గచ్ఛామి!

బ్రహ్మశ్రీ రావూరి భరద్వాజ

రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని మొట్టమొదటగా స్థాపించిన పెద్దలను ఒక్కసారి స్మరించుకొంటూ సంఘం గురించి స్వామి వివేకానందుడు చెప్పిన అమూల్యమైన విషయాలను ఈ సంధర్భముగా మనమందరమూ ఒకసారి మననము చేసుకొనుట కనీసధర్మమనె భావనతో వాటిని మీకు అందిస్తున్నాము.

సంఘంలో ఉన్నవారు కలిసి పని చెయ్యడమంటే చెయ్యవలసిన పనులను పంచుకోవడమే. వారి వారి పనులను సక్రమంగా నెరవేర్చినప్పుడు, అది ఒక ఆదర్శవంతమైన సమన్వయాన్ని రూపొందిస్తుంది.

ఫలితాల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తామో అంతే శ్రద్ధను మనం పనిచేసే పద్ధతి మీద కూడా పెట్టాలి. ఇదే విజయ రహస్యం.

సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? వాళ్ళు ధనవంతులా, పేదవారా? ఇవేమీ ముఖ్యం కాదు. తమ ఆలోచలను, మాటలను, చేతలను ఒకటిగా చేసుకున్న నలుగురు కలిస్తే చాలు, ఈ ప్రపంచాన్నే తల్లక్రిందులు చేయవచ్చు. ఈ ధృఢ విశ్వాసాన్ని ఎల్లప్పుడు కలిగి ఉండండి.

మీకు సంఘంమీద అపారమైన అభిమానం ఉండాలి. అవిధేయతకు సంఘంలో స్థానమేలేదు. నిర్దాక్షిణ్యంగా దాన్ని అణచివేయండి. మాటవినని, భాధ్యతగా పని చేయని సభ్యులకు సంఘంలో ఎటువంటి స్థానం ఇవ్వకండి. అలాంటివారెవరైన సంఘంలో ఉంటే వారిని బహిష్కరించివేయాల్సిందే. సంఘంలో సభ్యులందరూ గాలిలాగ స్వేచ్ఛగానూ, ఒక చిన్న మొక్కలాగ విధేయతతోనూ ఉండాలి.

"నాయకుడు" సమర్ధంగా పని చెయ్యాలంటే బహుముఖప్రజ్ఞగల బుద్ధిని కలిగి ఉండడం అత్యవసరం.

నాయకుడుగా వ్యవహరించడం చాలా కష్టమైన పని. అందుకోసం అతడు దాసులకు దాసుడై ఉండగలగాలి. వివిధరకాలైన మనస్తత్వాలను తన మనస్సులో చోటు చూపించగలిగే విశాల హృదయం కలిగిఉండాలి. అణువంతైనా స్వార్ధం, అసూయ ఉండకూడదు. అప్పుడే వారు గొప్ప నాయకుడు కాగలుగుతాడు.

నాయకుడు కాదలుచుకుంటే ముందు సేవకుడిగా ఉండడం నేర్చుకో, అదే అసలు రహస్యం. నీ మాటలు కరుకుగాఉన్నా నీ హృదయంలోని ప్రేమను ఇతరులు గుర్తించగలుగుతారు. మీ భాష ఎలా ఉన్నా ఆది ప్రేమతో నిండి ఉన్నప్పుడు ఇతరులు దాన్ని అప్రయత్నంగా అనుభూతి చెందగలుగుతారు.

నాయకుడు కాదలచుకున్న వ్యక్తి హద్దులెరుగని ప్రేమను కలిగి ఉండాలి. పని మధ్యలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని లెక్కకడుతూ ఆగిపోకూడదు. అవసరమైతే ఆ కార్యక్రమం సవ్యంగా కొనసాగుటకు ఏ పని చేయవలసి వచ్చిన తనే ముందుకు వచ్చి ఆ పనిని పూర్తి చేయాలి.

కార్యకర్తలు పదిమందైనా, ఇద్దరైన లెక్క చేయనక్కరలేదు. కానీ ఉన్న కొద్దిమంది సంపూర్ణమైన శీలాన్ని కలిగి ఉండాలి. ధనంవల్ల, పరువు-ప్రతిష్టతల వల్ల, విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మంచి శీలం మాత్రమే దుర్భేద్యమైన కష్టాల అడ్డుగోడల్ని పగులగొట్టుకుని ముందుకు చొచ్చుకు పోతుంది.

అత్యంత విశ్వాసపాత్రులైన కార్యకర్తలున్నవారితో పునాది వేసిన తర్వాత ఎవ్వరువచ్చి ఎటువంటి కలకలం రేపిన భయపడవలసిన పనిలేదు. ఏ మంచి పనైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధించడం కుదరదు. అయితే చిట్టచివరిదాకా పట్టుదలతో శ్రమించేవారే విజయాన్ని సాధిస్తారు.

ఎప్పటికీ మీ మనస్సులలో అహంకారానికి చోటివ్వకండి. ఎప్పటికీ మీ హృదయాలలో మంచి ప్రేమను తొలగిపోనివ్వకండి.

siva prasad

బ్రహ్మశ్రీ అములోజు శివప్రసాద్
ప్రధాన కార్యదర్శి

    

బ్రహ్మశ్రీ గోర్సవెంకటరమణ,
కోశాధికారి

lakkoji

బ్రహ్మశ్రీ లక్కోజు వీరభద్రరావు (లక్కోజీ)అధ్యక్షులు

రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని క్వారిమార్కెట్ ఏరియాలో మా నగర సంఘ గౌరవ సలహాదారులు, నిర్విరామ దాత అయిన బ్రహ్మశ్రీ కాలేపు సూర్య సింహాచలం (సూరిబాబు)గారు 1999లో సింహాచలక్షేత్రం నమూనాలో నిర్మించిన శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించండి

ది. 17.05.2015 వ తేదీన రాజమండ్రి అర్బన్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ వెబ్ సైట్ ప్రారంభోత్సవ సమయాన వెబ్ సైట్ నిర్మాణానికి ఆర్ధిక సహాయాన్నందించిన దాతలకు చిరుసత్కార ఫొటొ (మరో సత్కార గ్రహీత డా. శొంఠ్యాణం వేణుబాబు గారు అనివార్య కారణాల వలన హాజరు కాలేదు. వారికి కూడా మా ధన్యవాదములు

ఉచిత సేవ సభ్యులు
బ్రహ్మశ్రీ కానూరి వెంకటరావు
బ్రహ్మశ్రీ అెంరవరపు గంగాధరం
బ్రహ్మశ్రీ కాగితపు శ్రీనివాస్
బ్రహ్మశ్రీ చేబోలు లీలాహ్రనాథ శాస్త్ర
బ్రహ్మశ్రీ అెండలూరి లక్ష్మణరావు
బ్రహ్మశ్రీ తామరపల్లి సత్య కుమార్
బ్రహ్మశ్రీ పులేటికుర్తి ప్రతాప్ కుమార్
బ్రహ్మశ్రీ పెంటపాటి అప్పలాచార్యులు
బ్రహ్మశ్రీ ఆరిపాక వీరాచారుయులు/ బ్రహ్మశ్రీ కొవ్వాడ వీరభబ్రరావు (బాబు)
బ్రహ్మశ్రీ చిట్టూరి లోకేష్ కుమార్/ బ్రహ్మశ్రీ కొమ్మోజు రాధాకృష్ణ
బ్రహ్మశ్రీ లక్కోజు ఓెంకార్/ బ్రహ్మశ్రీ పొనాడ సత్య హరీష్
బ్రహ్మశ్రీ పోలవరపు కృష్ణవధాని్/ బ్రహ్మశ్రీ కొమ్మోజు మనికంట

All Rights Reserved. Vishwa Brahmana Sangam, Rajahmundry
Designed By BSquare